News
టిడిపి ఎంపి ట్రావెల్స్ క్లోజ్
విజయవాడ ఎంపి కేశినేని ట్రావెల్స్ యజమాని నాని తన రవాణా సంస్థ కేశినేని ట్రావెల్స్ ను మూసివేయడం కలకలం రేపుతోంది. ఇటీవల రవాణా శాఖ కమిషనర్ తో వివాదం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే చంద్రబాబు వద్దని వారించారు. కాని గత వారం రోజులుగా రిజర్వేషన్ లు చేయకుండా ఉన్న కేశినేని ట్రావెల్స్ గత రాత్రి నుంచి సర్వీస్ లను నిలిపి వేయడం విశేషం.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








